VIDEO: 'నీటి సంరక్షణకు ముందుకు రావాలి'

VIDEO: 'నీటి సంరక్షణకు ముందుకు రావాలి'

AKP: నీటి సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం బీకె పల్లి సాగునీటి చెరువు వద్ద జలధార- జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ నీటి భద్రతకు కృషి చేయాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా పనిచేయాలన్నారు. భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.