ఫ్యామిలీ పిజీషియన్ వైద్య శిబిరం

ఫ్యామిలీ పిజీషియన్ వైద్య శిబిరం

W.G: తణుకు మండలం దువ్వ-3 సచివాలయ పరిధిలో గురువారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ పిజిషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం పలువురికి మధుమేహం, రక్తపోటు తదితర పరీక్షలు నిర్వహించారు.