అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
MDK: మెదక్ మండలం శివాయపల్లిలో అప్పుల బాధతో విఠల్ అనే వ్యక్తి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు మెదక్ గ్రామీణ ఏఎస్ఐ విఠల్ తెలిపారు. విట్టల్ తన ఇంటి నిర్మాణం, బోర్వెల్ కోసం దాదాపు రూ. 8 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చేందుకు హైదరాబాద్‌కు వలస వెళ్లిన ఆయన ఈ నెల 14న పని నిమిత్తం గ్రామానికి వచ్చాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.