VIDEO: పురపాలక బోర్డును ప్రారంభింన కలెక్టర్

VIDEO: పురపాలక బోర్డును ప్రారంభింన కలెక్టర్

CTR: పుంగనూరులో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం పర్యటించారు. మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, MRO రాము.. కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందించి, స్వాగతం పలికారు. అనంతరం పురపాలక కార్యాలయం- అన్నమయ్య జిల్లా అని ఏర్పాటు చేసిన బోర్డును ప్రారంభించారు.