VIDEO: 'ఎవడయ్యా వాడు.. మనోడేనా?.. కేసీఆర్ సెటైర్లు

VIDEO: 'ఎవడయ్యా వాడు.. మనోడేనా?.. కేసీఆర్ సెటైర్లు

JGL: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ తన మార్క్ డైలాగ్స్‌తో హోరెత్తించారు. ఆయన ప్రసంగిస్తుండగా కార్యకర్తలు కేరింతల కొట్టగా.. 'ఎవడయ్యా వాడు.. మనోడేనా? ఎవడైనా మోపైండా?" అంటూ సరదాగా ప్రశ్నించడంతో సభలో నవ్వులు పూశాయి. కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచిస్తూనే, ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు.