జగన్‌ను కలిసిన కొల్లిపర మండల నాయకులు

GNTR: మాజీ CM జగన్ మోహన్ రెడ్డిని కొల్లిపర మండలం మున్నంగికి చెందిన మాజీ ఎంపీపీ అశోక్ రెడ్డి, మాధవి దంపతులు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో కలిసి జగన్‌ను కలిసిన అశోక్ రెడ్డి, మాధవి దంపతులు స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు.