సంగీత ప్రియులకు అదిరిపోయే వార్త

సంగీత ప్రియులకు అదిరిపోయే వార్త

HYD: భాగ్యనగర సంగీత ప్రియులకు శుభవార్త. రేపు గచ్చిబౌలి స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 13 మందికి పైగా సింగర్స్ తమ పాటలతో అలరించనున్నారు. మేటి సంగీత దర్శకుడి లైవ్ ప్రదర్శన చూసేందుకు మంచి అవకాశం. మరి ఇంకెందుకు ఆలస్యం 'DISTRICT BY ZOMATO'లో టికెట్స్ బుక్ చేసుకోండి.