కోటబొమ్మాళిలో చెట్టు ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

కోటబొమ్మాళిలో చెట్టు ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

SKLM: కోటబొమ్మాళి (M) నరసింగపల్లిలోని తోటల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.