బాధిత కుటుంబానికి బియ్యం వితరణ
NLG:చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన దాసరి పద్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలిది పేద కుటుంబం కావడంతో బొబ్బలి శివ శంకర్ రెడ్డి ఇవాళ 50 కిలోల బియ్యాన్ని అందించి అండగా నిలిచారు. మృతురాలి కుమారులు విజయ్, నరేష్‌లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మనుకోటి శ్రీనివాస్, అంబేద్కర్ నగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.