VIDEO: చెరువుని పరిశీలించిన కలెక్టర్
CTR: సోమల మండలంలోని ఇరికిపెంట పంచాయతీ చెన్నపట్నం చెరువును కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. మండల అధికారులు, కూటమి నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. కలెక్టర్ చెరువును పరిశీలించి, నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు AMC ఛైర్మన్ శ్రీనివాసులు నాయుడు తదితరులు ఉన్నారు.