విద్యాంజలి పై ఉపాధ్యాయులకు అవగాహన
PPM: కేంద్ర ప్రభుత్వం 2020 నూతన విద్యావిధానంలో విద్యాంజలి కార్యక్రమం నూతనంగా తీసుకువచ్చింది. ఈ మేరకు కొత్తవలస జెడ్పీ పాఠశాలలో ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే విద్యాంజలి ముఖ్య ఉద్దేశమన్నారు.ప్రధాన ఉపాధ్యాయులు అందరూ విద్యాంజలి పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసి పాఠశాల యొక్క అవసరాలను నమోదు చేసి దాతల వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు.