'పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని వినతి'

HYD: న్యూఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ కలిశారు. ఇబ్రహీంపట్నం మంచాల్లో బుడియా బాపు ధర్మాయ చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్ది, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని కోరారు.