విద్యుత్ షాక్‌తో దుక్కిటెద్దు మృతి

విద్యుత్ షాక్‌తో దుక్కిటెద్దు మృతి

WGL: విద్యుత్ షాక్‌తో దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన రాయపర్తి మండలం ఏకే తండాలో బుధవారం చోటు చేసుకుంది. తండాకు చెందిన మూనావత్ బిచ్యాకు చెందిన దుక్కిటెద్దు మేత మేస్తుండగా విద్యుత్ స్తంభం వద్దకు రాగానే విద్యుత్ షాక్‌‌కు గురై మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.