రేర్ ఫీట్‌తో 'పెద్ది' ఫస్ట్ సింగిల్ ర్యాంపేజ్

రేర్ ఫీట్‌తో 'పెద్ది' ఫస్ట్ సింగిల్ ర్యాంపేజ్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తోన్న మూవీ 'పెద్ది'. ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి' పాటకు సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది. వరల్డ్ పాపులర్ మ్యూజిక్ ఛార్ట్స్‌లో ఒకటైన బిల్ బోర్డ్ ఇండియాకి గానూ మొత్తం ఇండియాలోనే ఈ పాట టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ పాట 90 మిలియన్లకుపైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.