నల్లమాడలో వాహనదారులకు అవగాహన

నల్లమాడలో వాహనదారులకు అవగాహన

సత్యసాయి: నల్లమాడలో పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీలు, రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమలు నిర్వహించారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. అతివేగంగా వాహనాలు నడపకూడదని, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.