VIDEO: కంటతడి పెట్టుకున్న MLC బొత్స
VSP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ CM వైఎస్ రాజశేఖర్ రెడ్డి చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 21 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ భావోద్వేగం అయ్యారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో YSRను గుర్తుచేసుకుంటూ ఆయన కంటనీరు పెట్టుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగిన ఆ యాత్ర రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.