VIDEO: క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ ర్యాలీ

VIDEO: క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ ర్యాలీ

SDPT: గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుల వైఖరి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఈ ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు సమర్పించారు.