VIDEO: పీఎం సూర్యఘర్ యోజన ప్రారంభం

VIDEO: పీఎం సూర్యఘర్ యోజన ప్రారంభం

SKLM: పొందూరు M పెను బర్తిలో పీఎం సూర్య ఘర్ యోజన కార్యక్రమాన్ని MLA కూన రవికుమార్ ఆదివారం ప్రారంభించారు. ఎస్సీ/ఎస్టీ వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. విద్యుత్ బిల్లుల బకాయిల పై రాయితీలు, వాయిదా సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.