వసతి గృహాలను పరిశీలించిన న్యాయమూర్తి

వసతి గృహాలను పరిశీలించిన న్యాయమూర్తి

తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ ఎన్. శ్రీలక్ష్మి రాజమండ్రిలోని పలు వసతి గృహాలను సోమవారం సందర్శించారు. ఉమెన్స్ కాలేజీ సమీపంలోని బాలికాసదానం గవర్నమెంట్ చిల్డ్రన్ వసతి గృహాన్ని, బాలాజీపేటలోని ఏకలవ్య చిల్డ్రన్ ఫర్ బాయ్స్ వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థుల ఆహారం నాణ్యతలో ఎటువంటి లోపం ఉండకూడదన్నారు.