పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

NLG: డిండి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారి హరికృష్ణతో ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులు, సీజనల్ వ్యాధులు, OP, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. PHCలలో పనిచేస్తున్న డాక్టర్లు తప్పనిసరిగా వారి పరిధిలోని పాఠశాలలను, అంగన్వాడీలను సందర్శించి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.