ఈనెల 30 వరకు ఐటీఐలో ప్రవేశాలు

SRCL: ప్రభుత్వ ఐటీఐ, ఆడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) లో ఈనెల 30 వరకు ప్రవేశాలు స్వీకరించనున్నట్లు తంగళ్లపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను https://iti.telangana.gov.in 35 లైన్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.