VIDEO: దొంగతనం సీసీ కెమెరా దృశ్యాలు

VIDEO: దొంగతనం సీసీ కెమెరా దృశ్యాలు

SS: పరిగి మండలం ఇందిరమ్మ కాలనీలో బుధవారం తెల్లవారు జామున దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. అయితే దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అదే రహదారిలో పరిగి ముతవల్లి మహబూబ్ ఖాన్ ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో దొంగతనం చేసి దొంగలు పారిపోతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సీసీ టీవీలో రికార్డు దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.