స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి

స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి

JGL: పంజాబ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అమృత్ సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం సందర్శించారు. గురుద్వారా లోని పవిత్ర సరస్సులో స్నానం చేసి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురుద్వారా సంప్రదాయం ప్రకారం లంగర్ సేవలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు.