అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦గుంతకల్లులో విషాదం.. ఈతకోసం వెళ్లి మృతి చెందిన విద్యార్థి
✦అభివృద్దికి అడ్డుపడితే తాటతీస్తానన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
✦సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పండగలా నిర్వహించాలన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
✦జిల్లాలో 98 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదైనట్లు వెల్లడించిన ఎస్పీ జగదీష్