మట్టి గణపతికి ప్రతిష్టించాలి: ఝాన్సీ రెడ్డి

మట్టి గణపతికి ప్రతిష్టించాలి: ఝాన్సీ రెడ్డి

MHBD: కుల,మత భేదాలు లేకుండా జరుపుకునే ఏకైక పండుగ గణపతి నవరాత్రి ఉత్సవాలని, గణేశుని ఉత్సవాలను ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జరుపుకోవాలని T-PCC ఉపాధ్యక్షురాలు, పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టితో తయారుచేసిన గణపతి ప్రతిమలను ప్రతిష్టించుకుని పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు.