తల్లితో పాటు కూతురిపై కన్నేసిన యువకుడు
పల్నాడు జిల్లాలోని తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమె కూతురుపై కన్నేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శివాజీ నగర్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే సతైనపల్లికి చెందిన తులసీకృష్ణతో మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో తులసీకృష్ణ మహిళ కూతురితో అసభ్యంగా ప్రవర్తించడంతో, యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.