'రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది'

W.G: ఇరగవరం మండలంలో మంగళవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. ఈ పర్యటనలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.