వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ శెక్రటరీగా షేక్ మహ్మద్
NDL: నంది కోట్కూరు పట్టణానికి చెందిన షేక్ మహ్మద్ అబ్దుల్ జబ్బార్ వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినట్లు శనివారం ఆయన తెలిపారు. రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ ఆశీస్సులతో ఎంపికైనట్లు చెప్పారు.