'ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి'

'ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి'

BPT: బాబు షూరిటీ - మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని అద్దంకి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గోలి రమణ యాదవ్ ఆదివారం తెలిపారు. గతంలో జగన్ పరిపాలన, ప్రస్తుతం కూటమి పరిపాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని, జగన్ అందరికీ సంక్షేమం అందించారని, చంద్రబాబు హామీలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయని అన్నారు.