మహాలక్ష్మమ్మ తల్లిని దర్శించుకున్నజడ్పీ ఛైర్ పర్సన్ విజయ

మహాలక్ష్మమ్మ తల్లిని దర్శించుకున్నజడ్పీ ఛైర్ పర్సన్ విజయ

SKLM: కంచిలి మండలం కర్తలిలో ఎంతో వైభవంగా జరుగుతున్న మహాలక్ష్మమ్మ తల్లి ఆలయం 14వ వార్షికోత్సవ వేడుకలకు గురువారం ఛైర్ పర్సన్  పిరియా విజయ హాజరయ్యారు. ఇందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆమె అన్నారు.