పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

SRCL: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇల్లంతకుంట, కందికట్కూరు, పొత్తూర్, అనంతరం గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మహేష్ పి గీతే సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి విధులలో ఉన్న సిబ్బందికి భద్రత పరమైన పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా చూడాలన్నారు.