ఏపి శ్రీనగరాల సేవా సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ సేనల నానాజీకి ఘన సత్కారం

ఏపి శ్రీనగరాల సేవా సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ సేనల నానాజీకి ఘన సత్కారం

VZM: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నియమించబడిన ఏపీ నగరాలు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లకు శ్రీ నగరాలు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఎస్.కోట నియోజకవర్గం కొత్తవలస మండలం చింతలపాలెంకు చెందిన శ్రీనగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సేనల నానాజీను మాజీ ఎమ్మెల్సీ దువారపు రామారావు సత్కరించారు.