విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు
AKP : నర్సీపట్నం పెదబొడ్డేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జల సంరక్షణపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు నీటిని పొదుపు, సంరక్షణ పై తమ ఆలోచనలతో కూడిన ఆకర్షనీయ రంగురంగుల చిత్రాలను వేశారు. అందులో మొదటి బహుమతి గిరిజ కీర్తి, రెండవ బహుమతి ఝాన్సీ, మూడవ బహుమతి తనుశ్రీ కన్సులేషన్ బహుమతి శ్రావ్య లు పొందారు.