'చిరు వ్యాపారుల జోలికి పోవద్దు'

'చిరు వ్యాపారుల జోలికి పోవద్దు'

SRD: పట్టణంలోని చిరు వ్యాపారులపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుని జీవనం సాగింగే వారి జోలికి వెళ్లొద్దని సూచించారు. వారికి అదే జీవనాదారమని, ఒక వేళ అలా చేయాల్సి వస్తే ముందు నా దృష్టికి తీసుకురావాలని సంగారెడ్డి పాలక వర్గానికి, అధికారులకు ఆయన సూచించారు.