VIDEO: ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు: KTR
SRCL: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ తరపున ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన సర్పంచ్ లకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.