బిగ్ బాస్‌ను బ్యాన్ చేయండి: నారాయణ

బిగ్ బాస్‌ను బ్యాన్ చేయండి: నారాయణ

TPT: TVలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. బిగ్ బాస్ సమాజానికి ఉపయోగపడని గేమ్ షో అన్నారు. వయసులో ఉన్న యువతి, యువకులను తీసుకెళ్లి అక్కడ పడేస్తే తప్పు చేస్తారని ఆరోపించారు. తాము హైకోర్టులో పిల్ వేస్తే హీరో నాగార్జున తదితరులకు నోటీసులు జారీ చేశారని చెప్పారు.