ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా భక్త కనకదాసు జయంతి వేడుకలు
★ జూనియర్ కళాశాలల విద్య ప్రమాణాల మెరుగు కోసమే తనిఖీలు: డీఐఈవో ఎర్ర అంజయ్య
★ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 14 బాటిళ్ల రక్తం ఎక్కించి మహిళ ప్రాణాలు కాపాడిన వైద్యులు
★ జడ్చర్ల నాగసాల చెరువులో పడి వ్యక్తి మృతి