VIDEO: యువతిని కాపాడిన పోలీసులు

VIDEO: యువతిని కాపాడిన పోలీసులు

ATP: నార్పల కొత్త బస్టాండ్ సమీపంలో కుటుంబ కలహాలతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తానని బెదిరించింది. గంటపాటు హల్‌చల్ చేసిన తర్వాత, పోలీసులు చాకచక్యంగా ఆమెకు నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు. సకాలంలో స్పందించి యువతి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.