'రీజినల్ రింగ్ రైల్వే లైన్ పనులు చేపట్టాలి'
BHNG: ఔటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గురువారం లోక్ సభలో ప్రస్తవించారు. ఈ ప్రాజెక్ట్‌లో హైదరాబాద్ చుట్టూ దాదాపు 400 కిలోమీటర్లు విస్తరించి, సుమారు 8 జిల్లాలను కవర్ చేస్తుందని తెలిపారు. 14 మండలాల్లో కనెక్టివిటీ ఉంటుందన్నారు.