మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గోడపత్రిక విడుదల

VZM: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా గజపతినగరంలో ఈనెల 30వ తేదీన మెగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించనున్న నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలు కొండపల్లి కొండలరావు మక్కువ శ్రీధర్, రిక్రూట్‌మెంట్ నిర్వాహకులు కోట్ల సుగుణాకరరావులు గురువారం గోడపత్రికలను విడుదల చేశారు.