76 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు

76 మంది గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు

సత్యసాయి: పెనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు మంత్రి సవిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇవాళ సీఎం చంద్రబాబు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని, మంత్రి సవిత వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 76 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.