పారిశుధ్యంపై అవగాహన అవసరం

పారిశుధ్యంపై అవగాహన అవసరం

VZM: పారిశుధ్య కార్యక్రమాలపై అవగాహన అవసరమని గజపతినగరం ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు, ఎంపీడీవో కళ్యాణి అన్నారు. శనివారం గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామ సచివాలయంలో కార్యదర్శి జగదీష్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. గజపతినగరం పురిటిపెంట హరితరాయిబార్లకు జాకెట్లు చేతి బ్లౌజులు పంపిణీ చేశారు. పారిశుధ్య సేకరణపై అవగాహన కల్పించారు.