వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వర్ధన్నపేటలో మ్యాట్రిమోనీలో యువతి పరిచయం.. రూ.20 లక్షల స్వాహా
★ పెద్ద ఎల్లాపురంలో మొక్కజొన్న చేనుకు నిప్పు పెట్టిన దుండగులు
★ మరిపెడలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్ట్
★ కరుణాపురం వద్ద బైక్‌ను ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి