ALERT: దరఖాస్తులు ప్రారంభం

ALERT: దరఖాస్తులు ప్రారంభం

నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షకు దరఖాస్తులు మొదలయ్యాయి. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థుల నుంచి NBEMS ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశంలో సూపర్ స్పెషాలిటీ కోర్సులైన DM, MCh, DrNBలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ జాతీయ స్థాయి పరీక్షకు ఇవాళ్టి నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష డిసెంబర్ 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.