అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

బాపట్ల: బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం గ్రామానికి చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన వల్లప్ప నాగేశ్వరరావు ఈనెల 24న అత్యాచారయత్నానికి ప్రయత్నించినట్లు అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ తెలియజేశారు. ఈ కేసులో నాగేశ్వరరావును గురువారం అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సురేష్ చెప్పారు.