VIDEO: నల్లాను ప్రారంభించిన కేంద్రమంత్రి
HYD: సనత్‌నగర్ నియోజకవర్గం బన్సీలాల్‌పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అనంతరం చాచా నెహ్రూ నగర్‌లో వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుంగా నల్లాను ప్రారంభించారు.