'సిజాకి పరిశ్రమ బాధితులకు సాయం చేయండి'

SRD: పాశమైలారంలోని సిజాకి కంపెనీ పేలుడులో మరణించిన కుటుంబాలకు సాయం అందించాలని నవభారత నిర్మాణ సంస్థ అధ్యక్షుడు మెట్టు శ్రీధర్, రాష్ట్రయువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణుగోపాలరావులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్‌కు వినతి పత్రాన్ని ఇచ్చారు. పరిశ్రమలలో సేఫ్టీ మెజర్స్‌ను యజమానులు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.