VIDEO: రామాయంపేటలో విద్యార్థుల ఆందోళన

VIDEO: రామాయంపేటలో విద్యార్థుల ఆందోళన

MDK: మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ముందు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.