గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేస్తా: సర్పంచ్ అభ్యర్థి

గ్రామంలో రేషన్ షాపు ఏర్పాటు చేస్తా: సర్పంచ్ అభ్యర్థి

BDK: మణుగూరు మండల పరిధిలోని తిర్లాపురం గ్రామపంచాయతీలో ఇవాళ సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మడి వందన విస్తృత ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి మడి వందన మాట్లాడుతూ..ఎమ్మెస్సీ బోటనీ చదువుకున్న విద్యావంతురాలినైనా తనకు ఓటు వేసి గెలిపిస్తే తిర్లాపురం గ్రామంలో ప్రజలకు రేషన్ షాపును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.