అప్పు ఇచ్చిన వారి ఇంటి ముందే ఆత్మహత్య యత్నం

HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం PS పరిధి శివాలయనగర్‌లో సోమవారం వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అప్పు ఇచ్చిన వాళ్ళ నుండి బెదిరింపులు చేశాడు. శ్రీనివాస్ (45) దీంతో అప్పు ఇచ్చిన వాళ్ళ ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.